టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంటర్టైనర్‌గా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి, ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే .. కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా…