Anushka Shetty:అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్. అందం, అభినయం కలబోసిన రూపం అనుష్క సొంతం. పాత్ర ఏదైనా స్వీటీ ఆ పాత్రకే వన్నె తెచ్చిపెడుతోంది. స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంప్పించినా బ్యూటీ స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది.