రోడ్డుపై వేగంగా వెళ్తున్న ట్రక్ డివైడర్ ను ఢీకొట్టుకుని జనాలపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరగులు పెట్టారు. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ట్రక్కు రెయిలింగ్‌ను విరగ్గొట్టి, బైక్‌లను ఢీకొని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రమాదాలు చూస్తే వణుకుపుట్టించేలా ఉంటాయి. వామ్మో.. జర్రుంటే సచ్చిపోతుండేరా అనే డైలాగ్ గుర్తుకు తెస్తాయి. అలాంటి యాక్సిడెంట్ తాజాగా చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన…
Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.