డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగం లభించక, బిజినెస్ చేసే స్థోమత లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సాధించే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా…