Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను…