అతి భయంకరమైన వ్యాదులల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలోని కణాలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీనిని తెలుగులో ‘కర్క రోగం’ అంటారు. క్యాన్సర్ రావడానికి ధూమపానం, ఎక్కువగా మద్యం తాగడం, ఎండలో ఎక్కువగా తిరగడం, ఊబకాయం, అసురక్షిత లైంగిక సంబంధం ఇలా అనేక కారణాలు ఉంటాయి. అలాగే క్యాన్సర్ రావడానికి ముందు శరీరం కూడా సంకేతాలు చూపిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం గొంతులో నొప్పి, తిన్న ఆహారం గొంతులో ఉన్నట్లు అనిపిస్తే క్యాన్సర్…