ఆరోగ్యంగా ఉండేందు కోసం సీజనల్ పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో.. కాలీఫ్లవర్ ఒకటి, ఇది రుచికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి.
Snake In Cauliflower: మనం హోటల్ కు వెళ్లినప్పుడో, లేదా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడో అప్పుడప్పుడు మనం తినే ఫుడ్ లో బొద్దింకలు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు రావడం చూస్తూ ఉంటాం. ఇటువంటి ఘటనలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో కూడా తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. కొంత మందికి ఆహారంలో బల్లిపడి ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆహారంలో పాము తల వచ్చిందని ఇటీవల ఓ…
కాలీఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ ను ఎక్కువగా చేస్తారు..అయితే వీటితో చేసే కొన్ని వంటలను కొందరు ఇష్ట పడరు.. కానీ ఇతర కూరగాయల వలె కాలీఫ్లవర్ ను కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్, పాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల…
సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః అనేది ట్యాగ్ లైన్. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఆర్కే మలినేని డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఆద్యంతం వినోద భరితం సాగే చిత్రం ఇదని, ఇప్పటిక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని, పృథ్వీ,…
అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘పికె’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోస్టర్లో ఆమీర్ నగ్నంగా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని ఉన్న ఆ ఒక్క పోస్టర్ సినిమాపై ఎంతో హైప్ ని పెంచింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ కాన్సెప్ట్ పోస్టర్ PK ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తోంది. అసెంబ్లీ ముందు సంపూర్నేష్ కాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలుచున్నపోస్టర్ ఇది. టాలీవుడ్‌లో ఎప్పుడూ తన సినిమాల ద్వారా…