Home
Caught Fire
Caught Fire News
-
Haryana video: రెండు ట్రక్కులు ఢీ.. వాహనాలు పూర్తిగా దగ్ధం
హర్యానాలోని ఝజ్జర్‌లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. -
Fire Accident : ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం..
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది. -
Fire Accident: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సుల్లో చెలరేగిన మంటలు..
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ , రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువక ముందే తాజాగా కూకట్ పల్లి లోని పార్క్ షేడ్స్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం భాగ్యనగర వాసులకు భయాందోళనకు గురయ్యారు. -
Kuppam Railway Station: కుప్పం రైల్వేష్టేషన్ లో ఉద్రిక్తత.. హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు
చిత్తూరు కుప్పం రైల్వే ష్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు పెట్టారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ కుప్పం రైల్యే ష్టేషన్ రాగానే మంటలు చెలరేగాయి.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!