Special Story on Tollywood Casting Couch : మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగిస్తోంది. ఈ నివేదిక తర్వాత మిగిలిన సినిమా ఇండస్ట్రీలు కూడా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం కమిటీని కూడా…
Congress: కేరళ చిత్ర పరిశ్రమ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటీ నివేదిక సంచలనాన్ని సృష్టించింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టు సంచలనంగా మారిన తరుణంలోనే కేరళ కాంగ్రెస్‌లో కూడా ఫిలిం ఇండస్ట్రీ తరహాలోనే ‘‘కాస్టింగ్ కౌచ్’’ ఉందని ఆ పార్టీకి చెందిన మహిళా నేత రోజ్‌బెన్ జాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆమె ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ ఆమెను తొలగించింది.
Sanam Shetty About Kolkata Doctor Murder: తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్‌మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోల్‌కతాలో జూనియర్…
Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన…
Isha Koppikar Reveals Facing Casting Couch: ఇషా కొప్పికర్ W/o వర ప్రసాద్ అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమాలో ఓ పాట కోసమే డ్యాన్స్ చేసైనా 98లో చంద్రలేఖ అనే తెలుగు సినిమాతో ఆమె కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఇక సౌత్ లో చాలా తమిళ సినిమాలు చేసిన ఆమె తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది. చివరిగా ఆమె కేశవా అనే తెలుగు సినిమాలో కనిపించింది.…
ఈషా గుప్తా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న బోల్డ్ నటీమణులలో ఈషా గుప్తా కూడా ఒకరు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈషా గుప్తా.. ఎక్స్పోజింగ్ లో అస్సలు మొహమాటం పడదు.. హాట్ అందాలతో యువతను రెచ్చగొడుతుంది.. సెక్స్ సైరన్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్న ఈ భామ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది..…
అను ఇమ్మానియేల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ఈ భామకు వరుస ప్లాప్స్ రావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ మధ్యకాలంలో ఈ భామ…
Anu Emmanuel: కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఫీల్డ్ అయినా ప్రతిచోట అమ్మాయిలకు ఈ వేధింపులు తప్పడం లేదు. అయితే ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ కు గురైన చాలా మంది బయటకు వచ్చి తమ బాధను పంచుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చిన కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు సంచలనం సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామంటూ…
యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆ సినిమాలో సుధీర్ బాబు హీరో గా నటించాడు. తన అద్భుతమైన నటనతో తెలుగులో ఈ భామ వరుస సినిమాలు చేసింది .టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెజీనా తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఈ…