రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ముందు ఇమంది రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతున్నట్లు విచారణలో రవి చెప్పాడు. ఐబొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో రూ.17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని, ఐబొమ్మ డబ్బుతోనే 86 దేశాలను చుట్టి వచ్చానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు. Also Read:…