ఇండియాలో యువత తరచుగా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రమే ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. మరోవైపు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత కొందరు లైఫ్ సెటిల్ అయ్యే కోర్సుల కోసం వెతుకుతున్నారు. ఆ కోర్సులు నేర్చుకుంటే మంచి ఉద్యోగం, సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు.