ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నా, “హార్ట్ ఫెయిల్యూర్” అన్న పదాన్ని చాలా మంది సరైన రీతిలో అర్థం చేసుకోలేరు. దీన్ని హార్ట్ అటాక్, యాంజినా, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ లతో కలపడం జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హృదయం ఆగిపోవడం కాదు, బదులుగా అది సరైన స్థాయిలో రక్తాన్ని పంపకుండా, బలహీనంగా పని చేస్తోంది అనే అర్థం. ఇది శ్రమగా పనిచేస్తోంది, త్వరగా అలసిపోతుంది. సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే ఇది ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. ఈ…