‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’తో పాటు మూడు, నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ఓసారి నివేతా కార్ రేసింగ్ అంటే తనకెంతో ఇష్టమనే విషయాన్ని అభిమానులకు తెలియచేసింది. Read Also : ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా…