ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది అద్భుతమైన కార్లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. హైటెక్ ఫీచర్స్, స్టైలీష్ డిజైన్, పరిధి తో వాహనదారులను అట్రాక్ట్ చేశాయి. అయితే, భారత్ లో రిలీజైన ఐదు కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి విక్టరీ, ఎంజి సైబర్‌స్టర్, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా అత్యుత్తమ కార్ల లిస్టులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్ లో అత్యధిక సేల్స్ తో అదరగొట్టాయి. Also Read:మెట్రోలో ప్రయాణించిన…