Home
Car Launch
Car Launch News
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
BYD Sealion 7 Limited Edition: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD ఎలక్ట్రిక్ SUV Sealion 7 Limited Editionను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ.50.6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ ఎడిషన్లో కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ SUVలో కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణగా… -
Volvo EX90 India Launch: భారత్లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
MG Majestor: ఎంజీ మెజెస్టర్ విడుదలకు సిద్ధం.. ఫార్చ్యూనర్కు గట్టి పోటీ!
ఎంజీ మెజెస్టర్ భారతదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఎంజీ మోటార్ ఇండియా కొత్త ఫ్లాగ్షిప్ ఫుల్-సైజ్ లాడర్-ఫ్రేమ్ SUV, టయోటా ఫార్చ్యూనర్కు ప్రత్యక్ష పోటీగా మారనుంది. ఇది MG Gloster కంటే పై స్థాయిలో ఉంటుంది. D+ సెగ్మెంట్లో అతి పెద్ద, అతి ఎత్తైన, అతి వెడల్పైన SUVగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ తయారీ సంస్థ ఏప్రిల్ 20న భారత్ లో ఈ ఎస్యూవీని అధికారికంగా విడుదల చేస్తుందని భావిస్తున్నారు. Also Read:Father Kills Daughters:… -
Mercedes S-Class: ఎస్-క్లాస్ లగ్జరీ కారును పరిచయం చేసిన మెర్సిడెస్.. ఇది కేవలం కారు కాదు, స్టేటస్ సింబల్!
మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్, ఎస్-క్లాస్ 2027 ఫేస్లిఫ్ట్ను ప్రవేశపెట్టింది. మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఎప్పుడూ లగ్జరీ సెడాన్లకు బెంచ్మార్క్గా నిలిచింది. 2027 మోడల్ ఇయర్ ఫేస్లిఫ్ట్ (మిడ్-సైకిల్ రిఫ్రెష్) తో ఈ ఐకానిక్ కారు మరింత అద్భుతంగా మారింది. ఇది సాధారణ ఫేస్లిఫ్ట్ కాదు. కంపెనీ ప్రకారం 50% కంటే ఎక్కువ భాగాలు (సుమారు 2,700 కాంపోనెంట్లు) కొత్తగా డిజైన్ చేశారు. ఇది దాదాపు కొత్త తరం కారులా అనిపిస్తుంది. ఈ ఫేస్లిఫ్ట్ డిజైన్, టెక్నాలజీ,… -
Hyundai Venue HX 5 Plus: హై-టెక్ ఫీచర్లతో.. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ వేరియంట్ రిలీజ్..
కొత్త హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పుడు, కంపెనీ కొత్త వేరియంట్, HX 5 ప్లస్ను విడుదల చేసింది. ఈ వేరియంట్ HX 5, HX 6 మీడియం రేంజ్ లో ఉంది. ఈ కొత్త వేరియంట్ సరసమైన ధరకు కొన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ పెట్రోల్ MT వేరియంట్ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HX 5 వేరియంట్ కంటే దాదాపు రూ.85,000… -
Toyota Hilux 2025: కొత్త టయోటా హిలక్స్ 2025 విడుదల.. మొదటి ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి
టయోటా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా హిలక్స్ 2025 ను ప్రవేశపెట్టారు. ఈ పికప్ ట్రక్ ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే, ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ICE ఇంజిన్ స్థానంలో బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్ఫామ్తో భర్తీ చేశారు. బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్ఫామ్పై నిర్మించబడిన ఇది అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను, బ్రేక్, టార్క్ కంట్రోల్ ను ఆటోమేటిక్ గా సర్ ఫేస్ కు సర్దుబాటు చేసే మల్టీ టెర్రైన్ సిస్టమ్ ను కలిగి ఉంది.… -
Audi A4 Signature Edition: ప్రీమియం ఫీచర్లతో ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ విడుదల.. 241KM వేగంతో దూసుకెళ్తుంది
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన ప్రసిద్ధ సెడాన్ ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ వెర్షన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది భారత్ లో రూ. 57.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. ఇందులో 360 డిగ్రీల కెమెరాతో పార్క్ అసిస్ట్, కొత్త వుడ్ ఓక్ డెకరేటివ్ ఇన్లే (సహజ బూడిద రంగు ముగింపు), ప్రీమియం క్యాబిన్ ఫీల్, ఆడి రింగ్స్ ఎంట్రీ LED ల్యాంప్స్,… -
Ambassador: త్వరలో హైటెక్ ఫీచర్స్తో అంబాసిడర్ రీ-ఎంట్రీ.. లూక్ చూస్తే మతి పోవాల్సిందే?
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.… -
Toyota: “బ్లాక్ టైగర్”.. టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్..
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్షిప్లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.. -
BYD Sealion- 7 Electric SUV: ఫిబ్రవరి 17న మార్కెట్లోకి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ రేంజ్
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: హైవేలపై వీధి పశువుల సమస్య పరిష్కారానికి రూ.5 వేల కోట్లు.. చేతులెత్తేసిన ఎన్హెచ్ఏఐ
-
Mohammed Siraj: తప్పించేందుకు కుట్రలు చేశారు.. ఇది ట్రైలర్ మాత్రమే.. సిరాజ్ భవిష్యత్తుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
-
Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
-
Volkswagen T-Roc R: 328HP పవర్తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్తో అదరగొట్టే ఫీచర్లు!
-
Gold Silver Rates Today: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనం.. వెండి కూడా డౌన్.. నేటి ధరలివే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!