Google Maps Misguide: ఒకప్పుడు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా తోటి వారిని ఆ అడ్రస్ అడిగి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ అనేది రావడంతో ప్రతిదానికి దానిమీదే ఆధారపడటం అలవాటు అయ్యింది. ఈ అలవాటు నిజంగా ఆ నలుగురి కొంప ముంచింది. వాళ్లు నలుగురు ఫ్రెండ్స్.. ఒక కారులో గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్నారు. వాస్తవానికి వాళ్లు వెళ్లాల్సిన చోటుకు…