ఎంత అభిమానం ఉన్నా.. లేదంటే ఎంత ప్రేమ ఉన్నా.. రక్తసంబంధులైనా ఏదో కొంత సాయం చేయడమో.. గిఫ్ట్‌గా ఇవ్వడమో చేస్తుంటారు. అంతేకానీ కోట్లకు కోట్ల ఆస్తులైతే ఇవ్వరు కదా? కానీ మహారాష్ట్రలో మాత్రం ఒక ఎంపీ ఏకంగా తన కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి. వివరాల ప్రకారం… హైదరాబాద్ బీఎన్‌ఆర్ జ్యుయలరీ నుంచి విజయవాడ డెలివరీకి వ్యాపారి కిషన్…
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Also Read: Naga Chaitanya: ఆ రోజు క్లూస్ ఇస్తా..…
ఈ మధ్య కాలంలో నిందితులకు తెలివి తేటలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నేరం చేసేసి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. కొన్ని సార్లు సినిమాలు, సీరియల్స్ చూసి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్ గా మారుతుంది. అయితే సీసీ కెమెరాలను అన్ని చోట్ల అర్చడంతో కొన్ని రకాల కేసులను చేధించడం పోలీసులకు చాలా సులభం అవుతుంది. ఇలా సీసీ కెమెరాలను చూసే ఓ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో అదిరిపోయే…
9000 Crore deposited to Cab Driver Account by Tamilnadu Mercantile Bank in Chennai: ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 9000 కోట్లు జమ అయ్యాయి. ఆ డబ్బు వచ్చింది బ్యాంకు నుంచే కావడం విశేషం. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో…
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఎంపీ కారు డ్రైవర్ ఓ వ్యక్తి పట్ట అమానుషంగా ప్రవర్తించాడు. తన వాహనాన్ని ఎందుకు గుద్దుతున్నావని అడిగిన పాపానికి తనపైకి కారును ఎక్కించేందుకు యత్నించాడు.
ప్రతిరోజూ ఎన్నో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటు ఉంటాయి. కొంతమంది చేసే పనులు చాలా వింతగా అనిపిస్తుంటాయి. కొందరు ఎవరూ ఊహించని కొన్ని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు.
Driver Salary: మామూలుగా.. కార్ డ్రైవర్ నెల జీతం ఎంతుంటుంది? మహాఅయితే 20 వేల రూపాయలుంటుందేమో. ఇంకా అయితే కొంత మంది వీవీఐపీలు 50 వేల వరకు ఇస్తారేమో. కానీ.. ఏకంగా 2 లక్షల రూపాయలు సమర్పించారంటే.. అది.. చాలా విశేషమే కదా?. అయితే.. దీనికే ఆశ్చర్యపోకండి. ఇది ఐదేళ్ల కిందట ఇచ్చిన శాలరీ. మరి.. ఇప్పుడు ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ.. ఈ రేంజ్‌లో జీతం ఇచ్చి.. అతడి జీవితాన్ని పావనం చేసిన ఆ గొప్ప…