Delhi Road Accident: ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కారులో ఉన్న నిందితులు యువతి శరీరంతో కారును నడిపారని తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు 13 కిలోమీటర్లు కారు కింద బాధితురాలు అంజలి సింగ్ శరీరంతో కారును వేగంగా పోనిచ్చినట్లు సీసీ కెమరా పుటేజీల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా 9 పోలీస్ వ్యాన్లు ఉన్నా కూడా ప్రమాదానికి కారణం అయిన…