రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండవ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ముందు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 70 సెంచరీలు నమోదు చేసాడు. అందులో కెప్టెన్ గా 41 శతకాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అన్ని ఫార్మటు లలో కలిపి అత్యధికంగా…