ధనుష్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ ఖాతాలో మూడో అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్స్ లో చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్…