ఈ సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో రవితేజ ‘ఈగల్’తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా వెనకడుగు వేశాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవగా… తమిళ్ సినిమాలు అయలాన్, కెప్టెన్ మిల్లర్ మాత్రం తెలుగులో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతికే రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కెప్టెన్ మిల్లర్…