కంగనా రనౌత్ నటించిన బాలివుడ్ ‘క్వీన్’ సినిమాను చూశారా? ఈ సినిమాకు సంబంధించి కంగనాకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రాణి (కంగనా) కాబోయే భర్త విజయ్ (రాజ్‌కుమార్ రావు)కి కొన్ని గంటల ముందు పెళ్లి జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత.