Home
Cameraman
Cameraman News
-
Rishbh Pant: గొప్ప మనసు చాటుకున్న రిషబ్ పంత్!
Rishabh Pant apologizes to Cameraman in DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్‌కు గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధించాడు. ఇందుకు సంబందించిన ట్వీట్‌ను ఐపీఎల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గొప్ప మనసు చాటుకున్న పంత్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా బుధవారం గుజరాత్‌పై… -
MS Dhoni: కొట్టేస్తా నిన్ను.. కెమెరామెన్‌ను బెదిరించిన ఎంఎస్ ధోనీ (వీడియో)!
MS Dhoni threatens to throw the bottle on Cameraman: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాంతో సీఎస్కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ధోనీ మీదే ఉంటున్నాయి. కెమెరామెన్లు సైతం మహీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను బంధించడానికి రెడీగా ఉంటున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో… -
Cameraman Died: స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో విషాదం..
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు గడవక ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టివి కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ దాని నిమిత్తం చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం నాడు కనుమూశారు. గత కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!