Home
Cab Driver
Cab Driver News
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఘోరం వెలుగుచూసింది. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదుతో పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన మహిళ(35) వ్యక్తిగత పనిపై రూ.60 వేలు బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆదివారం సాయంత్రం క్యాబ్ ఎక్కింది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్ హఠాత్తుగా రూట్ మార్చాడు. వాహనాన్ని కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. తీవ్ర… -
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలంగాణ యాస, సహజ నటనతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజిమామ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. నటుడిగా మారకముందు ఆయన ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఆర్ఎంపీ డాక్టర్‌గా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, ఏ రంగంలోనూ ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు. త్వరగా నిలదొక్కుకుని మంచి జీవితం పొందాలనే ఉద్దేశంతో, స్నేహితులతో కలిసి ఒక ‘ఈజీమనీ’… -
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ప్రతిరోజు విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విధులకు వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను మళ్లించి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో స్పందించిన ఉద్యోగిని డ్రైవర్‌ను తీవ్రంగా ప్రతిఘటించడంతో, పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో సహా పరారయ్యాడు.… -
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో కొన్ని వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. ఇందులో చాలావరకు అవసరం లేని విషయాలు కనబడుతుంటాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అవసరం అయ్యే విషయాలపై వీడియోలు కనిపిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక క్యాబ్ డ్రైవర్ సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్యాబ్ డ్రైవర్‌కు కస్టమర్ పంపిన… -
Hyderabad: హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు!
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి… -
Fake Love: ప్రేమ కోసం మతం మార్చుకున్న యువతి.. సహజీవనం చేసి డబ్బుతో పరారైన యువకుడు..
Hyderabad: జీవితం సినిమా కాదు. అది ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే. దాన్ని చూసి యువత అదే జీవితం అనుకుని పరుగులు పెడుతుంటారు. తెలిసి తెలియని వయస్సులో సినిమాలోని హీరో హీరోయిన్ల బతికేయొచ్చు కదా అనుకుని ప్రేమే ప్రపంచం అనుకుంటారు. -
FIR File: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్… -
Cab Driver Dead: క్యాబ్ డ్రైవర్ పై దాడి ఘటన.. రూ.2 కోట్లుతో వైద్యం చేయించిన దక్కని ప్రాణం
Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ.. -
Delhi: “స్నేహం” కోసం 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్..
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. -
Success Story: డ్రైవర్‌తో గొడవపడి ఓలా క్యాబ్ సర్వీస్ పెట్టాడు.. ఇప్పుడు నికర విలువ రూ. 11700 కోట్లు
Success Story: ప్రస్తుతం ఓలా అంటే తెలియని వారుండరు. చిన్న పట్టణాల నుండి మెట్రోల వరకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మొదటి ఎంపిక ఓలా. ఇంటి నుండి బయలుదేరే 10 నిమిషాల ముందు కుటుంబ సభ్యుడు Olaని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాడు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!