Home
C Joseph Vijay
C Joseph Vijay News
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని.. తిరుచిరాపల్లి తూర్పు స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. -
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును… -
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
Chennai Second Airport: చెన్నైకి రెండో ఎయిర్‌పోర్టుపై విజయ్ సర్కార్ రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించింది. పరంబూర్లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా మానెల్లోర్, చేయ్యూర్ ప్రాంతాలను కొత్త ఎయిర్‌పోర్టు కోసం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ రెండు ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంతాలను ‘‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)’’కు పంపించి, ఫీజిబిలిటీ సర్వే చేయాలని ప్రభుత్వం… -
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
Mood of the Nation: తాజా విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)లో మరోసారి ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే పట్టం కట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 326 సీట్లతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా… -
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా విలాతికులం ప్రాంతంలోని మార్కండేయన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కరుణానిధి… -
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు.…
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..