Home
C Joseph Vijay
C Joseph Vijay News
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్పై అన్నామలై, డీఎంకే ఫైర్..
Tamil Nadu: తమిళనాడు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతుండటంపై సీఎం విజయ్ సర్కార్పై డీఎంకే, అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెట్టుబడుల్ని ఆకర్షించే సామర్థ్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మందగించాయని అన్నామలై అన్నారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1614 కోట్ల దక్షిణ కొరియా పెట్టుబుడులు ఏపీకి తరలిపోయాయని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. మాజీ బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఎక్స్లో విజయ్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం… -
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్కు షాక్
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే (TVK) ప్రభుత్వంపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి.ఉదయ్కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పరిపాలనా వైఫల్యాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ, ప్రజల భద్రత, నిత్యావసర ధరల నియంత్రణను గాలికొదిలేసి.. కేవలం కార్యాలయాల అలంకరణ, తన అనుచరులకు భద్రత కల్పించడానికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) వెల్లడించింది.… -
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని.. తిరుచిరాపల్లి తూర్పు స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. -
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును… -
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
Chennai Second Airport: చెన్నైకి రెండో ఎయిర్పోర్టుపై విజయ్ సర్కార్ రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించింది. పరంబూర్లో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాజెక్టును విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా మానెల్లోర్, చేయ్యూర్ ప్రాంతాలను కొత్త ఎయిర్పోర్టు కోసం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ రెండు ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాంతాలను ‘‘ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)’’కు పంపించి, ఫీజిబిలిటీ సర్వే చేయాలని ప్రభుత్వం… -
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
Mood of the Nation: తాజా విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)లో మరోసారి ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే పట్టం కట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 326 సీట్లతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా… -
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా విలాతికులం ప్రాంతంలోని మార్కండేయన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. కరుణానిధి… -
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్కు అభినందనలు.…
తాజావార్తలు
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
-
Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
-
Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
-
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
-
Onion Prices: సామాన్యుడి కంట కన్నీరు.. భగ్గుమంటున్న ఉల్లి ధరలు..!
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్