BYD Seal EV Car Launch and Price in India: భారత ఆటో మార్కెట్‌లో మరో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ ‘బీవైడీ’ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 27 నుంచే సీల్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.1.25 లక్షలు చెల్లించి ఆన్‌లైన్‌లో మరియు బీవైడీ డీలర్‌షిప్‌లలో కారు బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కారును పూర్తి ఛార్జ్ చేస్తే.. 650 కిలోమీటర్ల…
BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మరో ఎలక్ట్రిక్ కార్ మోడల్‌ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమువుతోంది. ఎలక్ట్రిక్ సెడాన్ కార్ బీవైడీ సీల్‌ని మార్చి 5న భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి ముందు ఇండియాలో BYDకి రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల ఉన్నాయి. BYD e6 ఎలక్ట్రిక్ MPVతో సహా BYD ఆటో.3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి.