బారాబంకిలోని గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో 24 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే యూపీ రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో ఎటువంటి గుర్తింపు కూడా లేకుండా కోర్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. కళాశాల గేటును మూసివేసినప్పుడు.. సంస్థ యాజమాన్యంతో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా మోహరించి.. విద్యార్థులపై…