మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘బుట్టబొమ్మ’గా రీమేక్ చేస్తోంది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు లీడ్ కాస్ట్ గా నటించిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బుట్టబొమ్మ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగనుంది. డీజే టిల్లు అకా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ ప్రీరిలీజ్…