Road Accident: మధ్యప్రదేశ్ లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ, శనివారం అర్థరాత్రి, ప్రయాణికులతో నిండిన బస్సు నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దింతో ఈ విషాద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మైహర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న అభా ట్రావెల్స్‌కు చెందిన హైస్పీడ్ లగ్జరీ బస్సు మైహార్ జిల్లా నదన్ సమీపంలో రోడ్డు…