దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల జాతరలు జరుగుతుంటాయి. పట్టణాలు, నగరాల్లో జరిగే జాతరల గురించి మనకు తెలుసు. అయితే, కొన్ని రకాల జాతరలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలా కూడా జారతలు నిర్వహిస్తారా అని ఆశ్చర్యపోతుంటాం. విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండల్లోని దిమిలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో గ్రామ దేవత దల్లమాంబ అనువు మహోత్సవాన్ని గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రేపు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల…