Allu Aravind : నిర్మాత బన్నీవాసు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గతంలో చాలా సైలెంట్ గా ఉండే ఈయన.. ఈ మధ్య కాస్త వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు. మొన్న మిత్రమండలి మూవీ ఈవెంట్ లో తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని… తనపై చేస్తున్న కుట్రలు అన్నీ తన వెంట్రుకతో సమానం అన్నాడు. అంతకు మించి ఓ బూతు మాట కూడా మాట్లాడాడు. ఆయన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దారుణమైన…
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో వస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. విజయేందర్ దర్శకత్వం వహించగా. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీ వాసి చేసిన కామెంట్స్…