బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో వస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. విజయేందర్ దర్శకత్వం వహించగా. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీ వాసి చేసిన కామెంట్స్…
Bunny Vas Comments on Thandel Movie Opening: తండేల్ మూవీ ఓపెనింగ్ లో దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా ఈ కథపై వర్క్ చేశామని, వాసు – అరవింద్ అద్భుతంగా ప్రోత్సహించారన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తానన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ దర్శకుడు,…