Bugatti Tourbillon top speed is 445 kmph: ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్ సరికొత్త కారును ఆవిష్కరించింది. తోబియాన్ హైపర్-జీటీ హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. బుగాటీ చిరాన్, వేరాన్‌లను పోలి ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా కొత్త కారు. ఈ కారు సరికొత్త ఛాసిస్, కొత్త సస్పెన్షన్, కొత్త కాస్‌వర్త్ ప�