TCL 4K Ultra HD Smart QLED Google TV: టీసీఎల్ సంస్థ సంబంధించిన 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ (TCL 4K Ultra HD Smart QLED Google TV) 55T8C మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ టీవీ అసలు ధర రూ.1,09,990 కాగా ఇప్పుడు అమెజాన్‌లో 66 శాతం తగ్గింపుతో కేవలం రూ.36,990కే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3,000…