Budget 2024 : దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Middle Class People: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను కూడా మధ్య తరగతి వారేనని ఎప్పుడో చెప్పారు. అంబానీ అయినా, టిమ్ కుక్ అయినా వారి దృష్టి మధ్యతరగతిపైనే ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి ఎందుకు మిడిల్ నుంచి పై స్థాయికి వెళ్లలేకపోతోంది.