లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ లావా షార్క్ 2 4G పేరిట ప్రవేశపెట్టింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ ధర. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ హ్యాండ్ సెట్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు…