ఒక్కప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం సెపరేట్ గా కొంత మంది హాట్ బ్యూటీలు ఉండే వారు. లేదు అంటే సెపరేట్‌గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుంచి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు. ఎందుకంటే హీరోయిన్‌లు ఇలాంటి పాటలు చేయడానికి నిరకరించేవారు. కానీ ప్రజంట్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్‌కి క్రేజ్, రెమ్యునరేషన్‌కి రెమ్యునరేషన్ వస్తుండడంతో అసలు వదులుకోవడం లేదు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్…
Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్…
ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు.…
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన..అందుకోవాల్సిన టార్గెట్‌ని మాత్రం అందుకోలేక పొయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్‌కు పెద్ద నిరాశ ఎదురయ్యింది.. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప…
ఒక్క సినిమాతో హిట్ డైరెక్టర్స్ లోకి వెళ్లిన డైరెక్టర్ బుచ్చి బాబు గురించి అందరికీ తెలుసు.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. తాజాగా ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు..ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా…