గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ .. విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్‌లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను షూట్…