Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదక