Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న విషయం…