BSNL Launches Quantum 5G FWA: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశీయ 5G సేవలకు అడుగు పెట్టింది. తాజాగా హైదరాబాద్ లోని ఎక్సేంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో Quantum 5G FWA (Fixed Wireless Access) సేవలను లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో బిఎస్ఎన్ఎల్, దూరసంచార శాఖ (DoT) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జరిగిన ట్రయల్స్‌లో 980 Mbps డౌన్ లోడ్, 140 Mbps అప్లోడ్ వేగాలు నమోదు…