BSNL Installation Charges Waived Off: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఒకప్పుడు భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు రారాజు. అయితే భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రాకతో బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ పడిపోయింది. దీంతో కస్టమర్లకు ఆకర్షించడం కోసం ఎప్పటికపుడు పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్‌స్టలేషన్ ఛార్జీ వసూలు…