BSNL Recharge Plan: ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే BSNL వెనకబడిపోయిందనే ఒకప్పటి మాట. కొత్తగా గట్టిగా చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చే స్థాయికి దినదినం ఎదుగుతుంది. కంపెనీ తన కవరేజీని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తతం టెలికాం మార్కెట్లలో వివిధ కంపెనీల మధ్య కస్టమర్లను ఆకర్షించడంపై గట్టి పోటీ నెలకొంది. వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వారి కోసం కొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.…