ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టెన్త్ క్లాస్ టర్నింగ్ పాయింట్. అందుకే తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పదవ తరగతి హాల్ టికెట్స్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా సంబంధిత స్కూల్స్ కి హల్ టికెట్స్ పాఠశాల విద్యాశాఖ చేరవేసింది.…