Off The Record : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి బీఆర్‌ఎస్‌కు అస్సలు మింగుడు పడటం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా… ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి, గిచ్చి, సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలు ఉండటంతో పాటు…ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం…