పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి బాగా దగ్గర చేసింది, ఆయన స్టైల్ అండ్ స్వాగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్వాగ్ ని మైంటైన్ చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయన సినిమాలని చూసి యూత్ ఫిదా అవుతూ ఉంటారు. కల్ట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి…