స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే చాలు… వాళ్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ని మాత్రమే వైరల్ చేసే వాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా వాళ్లు వేసుకున్న డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు… ఇలా ఒకటని లేదు దీని రేట్ ఇంత, దాని ఖరీదు అంత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ గా మారింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న…