మనం పండించే కూరగాయాలలో ఎక్కువగా వంకాయలు కూడా ఉన్నాయి.. వీటికి మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. అందుకే వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.. వంగలో తెగుళ్లు, పురుగుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అప్పుడే మంచి దిగుబడిని పొందుతారు.. మొవ్వకాయ తొలుచు పురుగు పంటకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. మొక్కలు పెరిగే వయస్సులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచి…