ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయిన ఫుడ్స్ ను మనం వినే ఉంటాం.. కానీ ప్రపంచంలోనే అత్యంత చెత్త టేస్ట్ కలిగిన ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రపంచంలోని 100 చెత్త రేటెడ్ ఫుడ్స్‌లో ఏకైక భారతీయ వంటకంగా నమోదు చేయబడింది.. టేస్ట్‌అట్లాస్ జారీ చేసిన ఈ జాబితా, బంగాళాదుంప మరియు వంకాయల కలయికకు 60వ ర్యాంక్‌ని ఇచ్చింది, అయితే దీనిని సరళమైన, సువాసనగల… ఉత్తర భారతదేశం అంతటా లంచ్‌బాక్స్‌లలో సాధారణంగా ప్యాక్ చేయబడే…
వంకాయ తెలియని వాళ్లు ఉండరు.. ప్రపంచ వ్యాప్తంగా వంకాయకు మంచిది డిమాండ్ ఉంది.. దీంతో చేసే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి.. అందుకే ఎక్కువ మంది వంకాయను తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది వంకాయలను తినడానికి ఇష్టపడరు. వంకాయలతో చేసిన కూరలను చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల వలె వంకాయలను కూడా ఆహారంగా తీసుకోవడం ఎన్నో ప్రయోజనాలు…
Here is Health Benefits Of Eating Green Brinjal: నిత్యం మీరు వంకాయ కూర తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా గ్రీన్ వంకాయను తిన్నారా?. అవును గ్రీన్ వంకాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మార్కెట్లో కూడా ఈ వంకాయలు సులభంగా లభించడమే కాకుండా.. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మీరు ప్రతిరోజూ గ్రీన్ వంకాయను తీసుకుంటే.. మీ రోగనిరోధక మెరుగుపడుతుంది. దాంతో మీరు ఎక్కువగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. గ్రీన్ వంకాయలు రుచిగా…
వర్షాల ఎఫెక్ట్‌తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్‌సెల్ మార్కెల్‌లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది…